సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

01-03-2019 Fri 07:28 | Entertainment
  • తెలుగులో అనుపమ మరో చిత్రం 
  • శ్రీవాస్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ 
  • ప్రిన్స్ కథానాయకుడిగా 'రాడికల్'    
*  అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మరో చిత్రానికి సంతకం చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయికగా ఆమె ఎంపికైంది. వచ్చే వారం అనుపమ ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతుందట.
*  తాజాగా '118' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నందమూరి కల్యాణ్ రామ్ మరో చిత్రానికి ఓకే చెప్పాడు. 'సాక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  'సూపర్ స్టార్ కిడ్నాప్' ఫేం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ప్రిన్స్ కథానాయకుడుగా 'రాడికల్' పేరిట ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం రెండో షెడ్యూలు ఈ నెల 18 నుంచి  హైదరాబాదులో జరుగుతుంది.
AnupamaBellamkondaKalyanPrince

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more