కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ..విశాఖ రైల్వేజోన్ కు ఆమోదం

28-02-2019 Thu 22:07 | National
  • జమ్ముకశ్మీర్ రిజర్వేషన్లపై రెండు కీలక నిర్ణయాలు
  • ఎల్వోసీ వద్ద నివసించే వారికి రిజర్వేషన్లు
  • 10 శాతం ఈబీసీ కోటా జమ్ముకశ్మీర్ కు వర్తిస్తుంది: అరుణ్ జైట్లీ
కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మీడియాతో  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. ఏపీలోని విశాఖపట్టణంలో రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్టు చెప్పారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్లషై రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ఇందుకు సంబంధించిన సవరణ ఆర్డినెన్స్ కు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని అన్నారు.

ఎల్వోసీ వద్ద నివసించే వారికి రిజర్వేషన్ ఇచ్చేందుకు మంత్రి వర్గం ఆమోదించిందని, 97వ సవరణ జమ్ముకశ్మీర్ కు వర్తించేందుకు,10 శాతం ఈబీసీ కోటా జమ్ముకశ్మీర్ కు వర్తించేందుకు ఆమోదం లభించిందని అన్నారు. బ్రహ్మపుత్ర నదిపై నాలుగు లైన్ల వంతెన నిర్మించేందుకు, హర్యానాలోని మనేథీలో ఎయిమ్స్ నిర్మాణానికి, గుజరాత్ లోని రాజ్ కోట్, హిరసార్ లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదించినట్టు చెప్పారు.
Andhra PradeshVizagrailway zoneArun Jaitly

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more