బిలియన్ల మంది హృదయాల్లో ఆనందాన్ని నింపారు: అభినందన్ విడుదలపై సిద్ధూ ట్వీట్

28-02-2019 Thu 19:26 | National
  • రేపు అభినందన్‌ను విడుదల చేస్తున్నామన్న పాక్
  • ప్రతి గొప్ప పని దానికదే దారి వెతుక్కుంటుందన్న సిద్ధు
  • ప్రేమించే వారందరికీ సంతోషాన్ని పంచిందని ట్వీట్
పాక్ చేతుల్లో బందీగా ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలించాయి. దీంతో ఆయనను శుక్రవారం విడుదల చేయబోతున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. దీనిపై పాక్ పార్లమెంట్‌తో పాటు యావత్ భారత్‌ దేశం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది.

అభినందన్ విడుదలపై తాజాగా పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘‘ప్రతి ఒక్క గొప్ప పని దానికదే దారి వెతుక్కుంటుంది. మీరు చేసిన మంచి ప్రకటన బిలియన్ల మంది ప్రజల హృదయాల్లో ఆనందాన్ని నింపింది. నాతో పాటు అభినందన్ తల్లిదండ్రులకు అలాగే ఆయనను ప్రేమించే  ప్రతి ఒక్కరికీ చాలా సంతోషాన్ని పంచింది’’ అంటూ సిద్దూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
AbhinandanPakistanImran KhanNavajyoth singh SidduTwitterPunjabParliament

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more