ఛానల్ రేటింగ్స్ పెంచుకోవడానికి నా జీవితాన్ని నాశనం చేస్తారా: 'బిగ్ బాస్' కౌశల్

28-02-2019 Thu 12:16 | Entertainment
  • అభిమానులకే సమయం కేటాయించాను
  • ఎవరు ఆహ్వానించినా వెళ్లి కలిశాను
  • నాకు డబ్బుకన్నా అభిమానమే ముఖ్యం
'బిగ్ బాస్ 2' లో కౌశల్ విజేతగా నిలవడంలో కౌశల్ ఆర్మీ ప్రధానమైన పాత్రను పోషించింది. అలాంటి కౌశల్ ఆర్మీలోని కొంతమంది సభ్యులు, రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చి ఆయనపై అనేక ఆరోపణలు చేశారు. అందుకు ప్రతిస్పందిస్తూ కౌశల్ కూడా మీడియా ముందుకు వచ్చాడు.

'బిగ్ బాస్ 2' నుంచి బయటికి వచ్చాక నేను నా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి కూడా వెళ్లలేదు. సినిమాలను కూడా పక్కన పెట్టేసి .. నా గెలుపుకి కారణమైన నా అభిమానులతోనే గడుపుతూ వచ్చాను. నాపై అభిమానంతో ఎవరు వచ్చి ఆహ్వానించినా వెళ్లి కలిశాను. నాకు కావలసింది అభిమానమే గానీ .. డబ్బుకాదు.

నాపై ఆరోపణలు చేస్తున్నవారి మాటల్లో నిజానిజాలను గురించి తెలుసుకోకుండా, కొన్ని టీవీ చానల్స్ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఒక వైపున సరిహద్దుల్లో యుద్ధం జరుగుతుంటే యువతకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలను ప్రసారం చేయాలిగానీ, టీఆర్పీల కోసం నా పేరును వాడుకుని నా జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు" అంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు.
kaushal

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more