'యాత్ర' దర్శకుడికి మాటిచ్చేసిన దుల్కర్ సల్మాన్

28-02-2019 Thu 11:21 | Entertainment
  • దుల్కర్ కి యూత్ లో క్రేజ్ 
  • 'యాత్ర' చూసి దర్శకుడికి అభినందనలు
  • తన కోసం కథ రెడీ చేయమన్న దుల్కర్    
మహి.వి రాఘవ్ దర్శకత్వంలో ఇటీవలే 'యాత్ర' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, ఆయన అభిమానులను ఆకట్టుకుంది. వైఎస్ పాత్రలో మమ్ముట్టిని చాలా బాగా చూపించాడనే మంచి టాక్ వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమాను మమ్ముట్టి తనయుడు దుల్కర్ చూశాడట.

ఈ సినిమా చూసిన వెంటనే ఆయన మహి.వి రాఘవ్ కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశాడని సమాచారం. అంతేకాదు .. మంచి కథను సిద్ధం చేయండి .. తెలుగులో చేయడానికి నేను సిద్ధం అని చెప్పాడట. మలయాళ .. తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో దుల్కర్ కి మంచి క్రేజ్ వుంది. అలాంటి స్టార్ హీరో చుట్టూ కథ పట్టుకు తిరిగితే పని జరగడమే కష్టం. అలాంటిది ఆయనే చేస్తానని మాట ఇవ్వడం మరింత విశేషం. ఈ అవకాశాన్ని మహి.వి రాఘవ్ ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.
dulquer

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more