అలా చిరంజీవి వల్ల నష్టపోయాను: సీనియర్ నటుడు గిరిబాబు

28-02-2019 Thu 09:50 | Entertainment
  • 'ఇంద్రజిత్' సినిమాను తీశాను 
  • 'కొదమ సింహం'ను విడుదల చేశారు
  • నా సినిమా తక్కువ రేటుకు పోయింది    
హీరోగా .. విలన్ గా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గిరిబాబు ఎన్నో సినిమాల్లో నటించారు. ఏ పాత్రను పోషించినా ఆయన తనదైన ముద్రవేస్తూ వచ్చారు. ఈ తరం హీరోలను గురించి ప్రస్తావిస్తూ .. "ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. చరణ్ .. అల్లు అర్జున్ .. ప్రభాస్ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎవరి స్టైల్ వారిది .. అందరి నటన నాకు నచ్చుతుంది. విజయ్ దేవరకొండ కూడా బాగా చేస్తున్నాడు" అన్నారు.

ఇక గతంలో చిరంజీవితో వచ్చిన విభేదాలను గురించి ప్రస్తావిస్తూ .. " నేను కౌబాయ్ కాన్సెప్ట్ తో 'ఇంద్రజిత్' సినిమా తీశాను. అదే సమయంలో చిరంజీవి 'కొదమ సింహం' సినిమా చేశాడు. నిజానికి మా సినిమా ముందుగా విడుదల కావలసింది. కానీ చిరంజీవి వాళ్లు మా సినిమాను గురించి తెలుసుకుని, తమ సినిమాను ముందుగా విడుదల చేశారు. ఆ సినిమా కాస్తా పరాజయం పాలైంది. దాంతో అదే కాన్సెప్ట్ తో రూపొందిన మా సినిమాను కొనడానికి బయ్యర్లు ధైర్యం చేయలేదు. ఆ కారణంగా తక్కువ రేటుకి అమ్ముకోవలసి వచ్చింది. అలా చిరంజీవి వలన నష్టపోయాను" అని చెప్పుకొచ్చారు.
giribabu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more