'డియర్ కామ్రేడ్' ఆ రోజున వచ్చే అవకాశాలే ఎక్కువ

28-02-2019 Thu 09:16 | Entertainment
  • మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ
  • క్రికెటర్ గా కనిపించనున్న రష్మిక
  • మే 22వ తేదీన విడుదల చేసే ఛాన్స్  
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా .. భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. 'గీత గోవిందం' తరువాత విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా నటిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గా నటిస్తుండగా .. రష్మిక క్రికెటర్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మే 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. దాదాపు ఈ తేదీ ఖరారు కావొచ్చని అంటున్నారు. విజయ్ దేవరకొండ ఒకదానికొకటి పూర్తి భిన్నమైన సినిమాలను చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. ఈ సినిమా కూడా తన కెరియర్లో గుర్తుంచుకోదగినది అవుతుందని ఆయన భావిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో సక్సెస్ ను రష్మిక తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.
vijay devarakondarashmika

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more