సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

28-02-2019 Thu 07:38 | Entertainment
  • వచ్చే నెల 15న 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' 
  • 'అరవింద సమేత' హిందీ వెర్షన్ రెడీ 
  • అడవి శేష్ తో మహేశ్ నిర్మించే చిత్రం
*  రాయ్ లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' చిత్రం మార్చ్ 15న విడుదల కానుంది. కిశోర్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హారర్ కథాంశం నేపథ్యంలో రూపొందింది.
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత' చిత్రం హిందీ అనువాద హక్కులను జీ సినిమా చానెల్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా అనువాద కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో జీ సినిమా చానెల్ లో ఈ చిత్రాన్ని ప్రసారం చేస్తారు.
*  సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థతో కలసి హీరో మహేశ్ బాబు చిత్ర నిర్మాణాన్ని చేబడుతున్నాడు. ఈ క్రమంలో అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో 'మేజర్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో దీనిని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు.
Rai LakshmiMahesh BabuNTRTrivikram

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more