మళ్లీ మొదటికొచ్చిన రవితేజ 'డిస్కో రాజా'?

27-02-2019 Wed 15:50 | Entertainment
  • రవితేజకి వరుస పరాజయాలు
  • వీఐ ఆనంద్ కి గ్రీన్ సిగ్నల్ 
  • చివరి నిమిషంలో కథలో మార్పులు    
రవితేజ 'రాజా ది గ్రేట్ ' తరువాత చేసిన సినిమాలేవీ ఆయనకి విజయాన్ని తెచ్చిపెట్టలేదు. దాంతో ఆయన కొత్తగా ట్రై చేయాలనే ఉద్దేశంతో, దర్శకుడు వీఐ ఆనంద్ వినిపించిన కథను ఓకే చేసేశాడు. 'ఎక్కడికిపోతావు చిన్నవాడా'తో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న వీఐ ఆనంద్, ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే రవితేజ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ సెట్స్ పై వున్న ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కథకి .. ఈ కథకి కొన్ని దగ్గర పోలికలు వున్నాయట. ఈ విషయం రవితేజ దృష్టికి రావడంతో, తమ కథలో ఆ పోలికలు ఎక్కడా కనిపించకుండగా మార్పులు చేయమని వీఐ ఆనంద్ కి చెప్పినట్టుగా సమాచారం. దాంతో వీఐ ఆనంద్ అదే పనిలో వున్నాడని అంటున్నారు. ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్ రవితేజకి సంతృప్తిని కలిగించిన తరువాతనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న మాట.
Raviteja

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more