మరో పెళ్లికి సిద్ధమైన ప్రియురాలు.. కత్తితో దాడిచేసి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు!

27-02-2019 Wed 15:10 | National
  • ఒడిశాలోని బంధాదియా గ్రామంలో ఘటన
  • పెళ్లికి ఒప్పుకోని అమ్మాయి తల్లిదండ్రులు
  • యువతి దుర్మరణం, కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రియుడు
ప్రియురాలు మరో పెళ్లికి సిద్ధం కావడంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. యువతిపై దాడి చేసి, తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువతి ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు మాత్రం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన ఒడిశాలోని జైపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని బంధాదియా గ్రామానికి చెందిన ఓ యువకుడు(27) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు. అయితే వీరి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయంలో ప్రియురాలు కూడా మౌనంగా ఉండిపోవడంతో యువకుడు రెచ్చిపోయాడు. ఓ కత్తి తీసుకుని యువతి ఇంటికి వెళ్లాడు.

ఆమెపై పలుమార్లు కత్తితో దాడిచేశాడు. అనంతరం తన చేయి కోసుకుని కడుపులోకి కత్తితో పొడుచుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వీరిద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ యువతి ప్రాణాలు విడిచింది. సదరు ప్రియుడు మాత్రం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మరోవైపు ఈ ఘటనపై యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
IndiaOdishaman attack lovercommitt suicide

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more