మేం పట్టుకున్న భారత పైలెట్ ఇతడే.. వీడియోను విడుదల చేసిన పాకిస్థాన్ ఆర్మీ!

27-02-2019 Wed 14:18 | National
  • వింగ్ కమాండర్ అభినందన్ ను అరెస్ట్ చేశామన్న పాక్
  • ప్రాణాలతో పట్టుకున్నట్లు ప్రకటన
  • వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పాక్ ఆర్మీ
భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేశామనీ, ఓ పైలెట్ ను సజీవంగా పట్టుకున్నామని పాకిస్థాన్ ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూల్చివేశామని భారత్ ప్రకటించిన కొద్దిసేపటికే పాక్ ఈ మేరకు స్పందించింది. తాజాగా ఐఏఎఫ్ పైలెట్ కు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ ఆర్మీ ఈరోజు విడుదల చేసింది. వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ ను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా అభినందన్ మాట్లాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
IndiaPakistanarmyvideoindian pilotwing commander abhnandan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more