మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరో

27-02-2019 Wed 14:00 | Entertainment
  • 'చిత్రలహరి'తో బిజీగా సాయిధరమ్ తేజ్
  • గీతా ఆర్ట్స్ పై తదుపరి సినిమా 
  • ఏప్రిల్ తరువాత సెట్స్ పైకి
మొదటి నుంచి కూడా సాయిధరమ్ తేజ్ కథల విషయంలో నాన్చుడు ధోరణిని కనబరచలేదు. తనకి నచ్చితే చాలు .. సెట్స్ పైకి వచ్చేశాడు. ఈ దూకుడు కారణంగా ఆయన వరుస సినిమాలు చేయగలిగాడు. ఆరంభంలో ఈ దూకుడు కలిసొచ్చినా .. ఆ తరువాత వరుస పరాజయాలను అందించింది. దాంతో కథ .. కథనాల విషయంలో జాగ్రత్తపడిపోయిన సాయిధరమ్ తేజ్, కిషోర్ తిరుమలకి మాత్రమే ఓకే చెప్పాడు.

ఆయన దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చేస్తుండగానే  ఆయనకి 'రాచ్చసన్' .. 'గల్లీబాయ్' రీమేకుల్లో చేసే ఛాన్స్ వచ్చింది. అయినా ఆయన వాటిపై పెద్దగా ఆసక్తిని చూపలేదు. తాజాగా మారుతి వినిపించిన ఒక కథ నచ్చడంతో .. వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా గీతా ఆర్ట్స్ పై రూపొందుతుందని అంటున్నారు. ఏప్రిల్ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు. 
maruthisaidharam tej

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more