మహేశ్ బాబు జోక్యం చేసుకోవడంతో వచ్చిన క్లారిటీ

27-02-2019 Wed 13:25 | Entertainment
  • హైదరాబాద్ లో 'మహర్షి' షూటింగ్ 
  • మహేశ్ .. అల్లరి నరేశ్ పై చిత్రీకరణ
  •  ఏప్రిల్ 25వ తేదీనే విడుదల
మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో 'మహర్షి' రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మహేశ్ బాబు .. అల్లరి నరేశ్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్ తరువాత అక్కడే ఒక పాటను షూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏప్రిల్ 25కి కూడా థియేటర్లకు రావడం లేదనీ, జూన్ కి వాయిదా పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై దిల్ రాజు గానీ .. వంశీ పైడిపల్లి గాని స్పందించలేదు. ఈ వార్త మహేశ్ బాబు దృష్టికి వెళ్లడంతో, ఆయన తీవ్రమైన అసహనానికి లోనయ్యాడట. దర్శక నిర్మాతలతో ఈ విషయాన్ని గురించి చర్చించి, వెంటనే క్లారిటీ ఇవ్వమని చెప్పాడట. దాంతో దిల్ రాజు రంగంలోకి దిగిపోయి, ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా ఏప్రిల్ 25కి వస్తుందని స్పష్టం చేశారు. అలా మహేశ్ బాబు జోక్యంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడిపోయింది.
Mahesh Babupooja hegde

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more