మళ్లీ సెట్స్ పైకి రానున్న బ్రహ్మానందం

27-02-2019 Wed 12:31 | Entertainment
  • హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న బ్రహ్మానందం
  • కొన్ని రోజులుగా పూర్తి విశ్రాంతి
  •  వచ్చే నెల నుంచి మళ్లీ రంగంలోకి  
తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు పెట్టించిన బ్రహ్మానందం, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన పోషించిన ఎన్నో పాత్రలు ప్రేక్షకులకు ఇప్పటికీ గిలిగింతలు పెడుతూనే ఉంటాయి. అలాంటి బ్రహ్మానందం .. ఇటీవలే హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.

అయితే బ్రహ్మానందం ఇలా అస్వస్థతకి లోను కావడం ఆయన అభిమానులందరినీ ఆందోళనకి గురిచేసింది. ఆయన కోలుకుంటున్నారని తెలిశాక వాళ్లందరి మనసులు కుదుటపడ్డాయి. అయితే మళ్లీ ఆయన నటిస్తారా .. లేదా అనే సందేహం మాత్రం వాళ్లను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి బ్రహ్మానందం సిద్ధమవుతున్నారట. ముందుగానే కొన్ని సినిమాలను కమిట్ అయిన ఆయన, వాటి షూటింగ్ నిమిత్తం వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనున్నారని తెలుస్తోంది.
brahmanadam

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more