సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

27-02-2019 Wed 07:28 | Entertainment
  • పూజా హెగ్డేకు భారీ పారితోషికం 
  • గాయాల నుంచి కోలుకున్న గోపీచంద్ 
  • రవితేజ 'డిస్కోరాజా'కు మార్పులు
*  అటు మహేశ్ బాబుతోనూ, ఇటు ప్రభాస్ తోనూ కలసి నటిస్తూ బిజీగా వున్న కథానాయిక పూజా హెగ్డే భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటోందని అంటున్నారు. ప్రస్తుతం అమ్మడు ఒక్కో చిత్రానికీ 1.75 కోట్లు తీసుకుంటోందట.
*  ఇటీవల షూటింగులో గాయపడ్డ యాక్షన్ హీరో గోపీచంద్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టు చెబుతున్నారు. దీంతో రెండు మూడు రోజుల్లో తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించే చిత్రం షూటింగులో గోపీచంద్ పాల్గొంటాడట.  
*  రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' పేరిట ఓ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతోంది. రవితేజ సూచనల మేరకు కొన్ని సన్నివేశాలలో మార్పులు చేస్తున్నారట. ఏప్రిల్ నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. 
PoojaMahesh BabuPrabhasGopichandRaviteja

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more