అన్నగారు కూడా మేకప్ వేసుకోని రోజులు వున్నాయి: పరుచూరి గోపాలకృష్ణ

26-02-2019 Tue 18:31 | Entertainment
  • 'బడిపంతులు'కి ముందు గ్యాప్ వచ్చింది
  • 'తాత మనవడు' చేయనని చెప్పారు
  • ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు  
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ గురించిన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. 'నా దేశం' .. 'చండశాసనుడు' సినిమాల సమయంలో నేను అన్నగారితోనే ఉండేవాడిని. ఒకసారి అన్నగారు 'సినిమా పరిశ్రమ ఒక రంగుల లోకం .. ఎప్పుడు ఏ రంగు వెలిసిపోతుందో తెలియదు' అన్నారు. ఆయన అది ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాను.

అప్పుడు ఆయన .. "నెంబర్ వన్ స్టార్ కూడా పనిలేకుండా కూర్చునే రోజులు ఇండస్ట్రీలో ఉంటాయి. నేను మేకప్ వేయకుండా చాలా రోజుల పాటు ఇంట్లో కూర్చున్నానంటే మీరు నమ్ముతారా? 'బడి పంతులు'కి ముందు అలాంటి పరిస్థితిని చూశాను" అన్నారు. ఆ సమయంలో అసలు సినిమా అవకాశాలు లేకుండా అలా కూర్చున్నారట.

అలాంటి పరిస్థితుల్లోనే 'తాత మనవడు'లో చేయమంటూ దాసరి గారు వచ్చి కథ చెప్పారట. అందులో తాత .. హీరో కాదు గనుక వేయనని చెప్పిన అన్నగారు, 'బడిపంతులు'లో తాత పాత్ర హీరో కనుక వేశానని అన్నారు. 'బడిపంతులు' తరువాత ఎన్టీఆర్ గారి కెరియర్ ఒక రేంజ్ లో దూసుకెళ్లిందని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. 
ntrparuchuri

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more