ఓవర్సీస్ బిజినెస్ పూర్తిచేసుకున్న నాని 'గ్యాంగ్ లీడర్'

26-02-2019 Tue 10:26 | Entertainment
  • నాని కథానాయకుడిగా 'గ్యాంగ్ లీడర్'
  • ప్రతినాయకుడిగా కార్తికేయ
  • ఆగస్టులో భారీ విడుదల  
నాని కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇటీవలే ఈ సినిమాకి 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. విభిన్నమైన కథాకథనాలతో కొనసాగే ఈ సినిమాలో, నాని డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, చకచకా షూటింగ్ జరుపుకుంటోంది.

'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. నాని .. విక్రమ్ కుమార్ కాంబినేషన్ కి గల క్రేజ్ కారణంగా, ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను 'సరిగమ సినిమాస్' వారు దక్కించుకున్నట్టుగా సమాచారం. ఇందుకోసం వాళ్లు 5 కోట్లను చెల్లించినట్టుగా చెప్పుకుంటున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయనున్నారు.
nanipriyanka

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more