సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

26-02-2019 Tue 07:21 | Entertainment
  • రష్మికపై క్రికెట్ సన్నివేశాల చిత్రీకరణ 
  • వినాయక్ దర్శకత్వంలో రవితేజ 
  • 'తెనాలి రామకృష్ణ'గా సందీప్ కామెడీ 
*  విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'డియర్ కామ్రేడ్' చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. ఇందులో క్రికెటర్ గా నటిస్తున్న రష్మికపై ఇటీవలే కొన్ని క్రికెట్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ దృశ్యాలలో రష్మిక ప్రొఫెషనల్ క్రికెటర్ లా నటించిందని అంటున్నారు.
*  రవితేజ హీరోగా ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఓ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. వినాయక్ చెప్పిన కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.
*  సందీప్ కిషన్ హీరోగా 'తెనాలి రామకృష్ణ' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో పూర్తి కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. ఇందులో హన్సిక కథానాయికగా నటిస్తోంది.
RashmikaVijay DevarakondaRavitejaVinayak

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more