భయపెడుతోన్న 'జెస్సీ' ట్రైలర్

25-02-2019 Mon 16:46 | Entertainment
  • హారర్ థ్రిల్లర్ గా 'జెస్సీ'
  • భయపెట్టే సన్నివేశాలతో ట్రైలర్ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు    
తెలుగు తెరను హారర్ థ్రిల్లర్ కథలు పలకరిస్తూనే ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో ఈ తరహా కథలు రూపొందుతాయి .. ఒక వర్గం ప్రేక్షకుల ఆదరణ వీటికి ఉంటుంది గనుక ఈ సినిమాల నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అలా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ రెడీ అవుతోంది .. ఆ సినిమా పేరే .. 'జెస్సీ'.

అర్చన .. అశ్విని కుమార్ .. అతుల్ కులకర్ణి .. కబీర్ దుహాన్ సింగ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసం వచ్చిన ఘోస్ట్ హంటర్స్ కి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే కథాంశంతో ఈ సినిమా రూపొందినట్టుగా ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. 'నీకు కనిపించే శరీరం ఒక అబద్ధం .. మీ అక్కకి దెయ్యం పట్టింది' అనే డైలాగ్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సస్పెన్స్ .. హారర్ నేపథ్యంలో లో సాగిన సీన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
archanaathul kulkarnikabir

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more