హారర్ థ్రిల్లర్ 'విశ్వామిత్ర' నుంచి ట్రైలర్ రిలీజ్

25-02-2019 Mon 12:56 | Entertainment
  • హారర్ థ్రిల్లర్ గా 'విశ్వామిత్ర'
  • ప్రధాన పాత్రధారిగా నందితా రాజ్
  • మార్చి 21వ తేదీన విడుదల
తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్ చిత్రాలలో 'గీతాంజలి' .. 'త్రిపుర' చిత్రాలు మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తాయి. ఈ రెండు చిత్రాలతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న రాజకిరణ్, తాజాగా మరో హారర్ థ్రిల్లర్ సినిమాను రూపొందిస్తున్నాడు. నందితా రాజ్ ప్రధాన పాత్రధారిగా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, 'విశ్వామిత్ర' అనే టైటిల్ ను ఆయన ఖాయం చేసుకున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరి కాంబినేషన్స్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. సస్పెన్స్ .. హారర్ నేపథ్యంలో సీన్స్ నే ఈ ట్రైలర్లో ఆవిష్కరించారు. 'అతను సీసీ కెమెరాలో ఎందుకు రికార్డు కాలేదో నాకు అర్థం కావడం లేదు' .. 'చచ్చినోడు బతికొచ్చి నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశాడంటే నమ్మడానికి నేను పిల్లోణ్ణి కాదు .. పోలీసోణ్ణి' అనే డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమైన పాత్రల్లో అశుతోష్ రాణా .. ప్రసన్న .. సత్యం రాజేశ్ .. జీవా కనిపిస్తున్నారు. వచ్చేనెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
nandita raj

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more