జపాన్ వెళుతోన్న ప్రభాస్ - అనుష్క .. మళ్లీ పుకార్లు మొదలు

25-02-2019 Mon 10:56 | Entertainment
  • జపాన్ లోను ప్రభాస్ కి క్రేజ్
  • భారీస్థాయిలో అక్కడ 'మిర్చి' రిలీజ్ 
  • 'డార్లింగ్' రిలీజ్ కి ప్రయత్నాలు
ప్రభాస్ .. అనుష్క వరుస సినిమాలు చేస్తూ రావడం వలన, వాళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోందనే ప్రచారం జరుగుతోంది. తమ మధ్య స్నేహం మాత్రమే ఉందంటూ అటు అనుష్క .. ఇటు ప్రభాస్ చెప్పినప్పటికీ, ఈ పుకార్లు ఆగలేదు. ఇక త్వరలో ప్రభాస్ .. అనుష్క జపాన్ వెళ్లనున్నారనే వార్త బయటికి రావడంతో, మళ్లీ ఈ పుకార్లు ఊపందుకున్నాయి.

అయితే వీరు జపాన్ వెళ్లేది అక్కడ రిలీజ్ కానున్న 'మిర్చి' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికని తెలుస్తోంది. 'బాహుబలి' తరువాత జపాన్ లోను ప్రభాస్ .. అనుష్కలకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దాంతో అంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మిర్చి'ని అక్కడ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ లో పాల్గొనమంటూ అక్కడి డిస్ట్రిబ్యూటర్ పంపిన ఆహ్వానం మేరకు ఈ ఇద్దరూ వెళ్లనున్నట్టు సమాచారం. ఇక ప్రభాస్ నటించిన 'డార్లింగ్' సినిమాను కూడా అక్కడ విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట.
prabhasanushka

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more