చైతూ కోసం విజయేంద్ర ప్రసాద్ 'దేవదాసు' తరహా కథ

25-02-2019 Mon 09:54 | Entertainment
  • 'వెంకీమామ' షూటింగులో చైతూ
  • తదుపరి సినిమా మేర్లపాక గాంధీతో
  • విజయేంద్ర ప్రసాద్ నుంచి లవ్ స్టోరీ  
అద్భుతమైన కథలను రూపొందించడంలోను .. అసాధారణమైన విజయాలను అందించడంలోను విజయేంద్ర ప్రసాద్ సిద్ధహస్తుడు. ఆయన ఒక కథను రచన చేస్తున్నాడనగానే సహజంగానే ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. అలాంటి విజయేంద్రప్రసాద్ .. నాగచైతన్య కోసం ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేస్తున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఆ కథ గతంలో అక్కినేని చేసిన 'దేవదాసు' తరహాలో కొనసాగుతుందట. విషాదాంతమైన ఈ ప్రేమకథ మనసులను కదిలించే విధంగా వుంటుందని అంటున్నారు. ఈ సినిమాకి దర్శకుడు ఎవరనే విషయం త్వరలోనే తెలియనుందని చెబుతున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా సమయం వుంది. ప్రస్తుతం 'వెంకీమామ' సినిమా షూటింగులో పాల్గొంటున్న చైతూ, ఆ తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాతనే విజయేంద్రప్రసాద్ కథతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. 
nagachaitanya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more