రైళ్ల వేగం పెరగనుందోచ్‌... ఇకపై గంటకు 120 కిలోమీటర్లు!

24-02-2019 Sun 11:42 | National
  • ఉత్తర్వులు జారీ చేసిన రైల్వేశాఖ
  • రైలు పట్టాల సామర్థ్యం పెంచడంతో నిర్ణయం
  • తగ్గనున్న గమ్యం చేరే సమయం
సికింద్రాబాద్‌-కాజీపేట, బల్లార్ష-విజయవాడ మార్గాల్లో తిరగనున్న రైళ్ల వేగాన్ని పెంచుతూ రైల్వే శాఖ ఉత్తర్వు జారీచేసింది. ఇటీవల ఈ మార్గాల్లోని పట్టాలను అత్యధిక వేగ సామర్థ్యాన్ని అందుకునేలా చర్యలు చేపట్టడంతో వేగం పెంచుతూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ మార్గంలో తిరిగే  రైళ్ల గరిష్ట వేగం 110 కిలోమీటర్లు కాగా ఇకపై 120 కిలోమీటర్ల వేగంతో రైళ్లు దూసుకు పోనున్నాయి.

తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో ఈ మార్గాల్లో తిరిగే 20 రైళ్ల వేగం పెరగనుంది. తాజా ఉత్తర్వులు  14816/15 హిమసాగర్‌, 22816 బిలాస్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, 12625 కేరళ ఎక్స్‌ప్రెస్‌, 12193 యశ్వంతాపూర్‌ జబల్‌పూర్‌, 12269 చెన్నై- దురంతో, 12390 గయ, 22415 ఏపీ ఎక్స్‌ప్రెస్‌, 15016 యశ్వంతపూర్‌ గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ తదితరాలకు వర్తించనున్నాయి. రైళ్ల వేగం పెరగడంతో గమ్యస్థానం చేరే సమయం తగ్గనుంది.
railwayspeed limit hike

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more