రెండు దశాబ్దాల తర్వాత.. సల్మాన్ తో సంజయ్ లీలా భన్సాలీ!

23-02-2019 Sat 17:09 | Entertainment
  • 'భారత్' షూటింగులో సల్మాన్ 
  • తదుపరి సినిమా సంజయ్ లీలా భన్సాలీ తో
  • 20 యేళ్ల తరువాత కుదిరిన కాంబినేషన్        
'పద్మావత్'తో భారీ చారిత్రక చిత్రాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సంజయ్ లీలా భన్సాలీ, సంచలన విజయాన్ని సాధించారు. ఆ తరువాత ఏడాదిగా ఆయన ఒక ప్రేమకథపై కసరత్తు చేస్తూ వచ్చారు. ఈ ప్రేమకథను సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా ఆయన రూపొందించనున్నాడనేది తాజా సమాచారం.

1999లో సల్మాన్ ఖాన్ హీరోగా ఆయన 'హమ్ దిల్ దే చూకే సనమ్' చేసిన సంగతి తెలిసిందే. 20 సంవత్సరాల తరువాత మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అవుతోందన్న మాట. త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సల్మాన్ 'భారత్' సినిమాలో నటిస్తున్నారు. 'రంజాన్' సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో .. ఆ దిశగా పనులు కానిస్తున్నారు. ఈ సినిమా తరువాత సల్మాన్ .. సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్లోని సినిమా మొదలవుతుందన్న మాట.
salmansanjay

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more