రేపు కర్నూలులో పవన్ కల్యాణ్ రోడ్ షో.. వివరాలు ప్రకటించిన జనసేన పార్టీ!

23-02-2019 Sat 16:01 | Andhra
  • మధ్యాహ్నం 2 గంటలకు రోడ్ షో ప్రారంభం
  • సీ క్యాంప్ నుంచి కొండారెడ్డి బురుజు వరకూ కార్యక్రమం
  • భారీగా హాజరుకానున్న జనసేన కార్యకర్తలు, అభిమానులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడు పెంచారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో రేపు ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ పేర్కొంది. కర్నూలు పట్టణంలోని సీ-క్యాంప్ నుంచి కొండారెడ్డి బురుజు వరకూ రోడ్ షో సాగుతుందని వెల్లడించింది. ఈ రోడ్ షో రేపు మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుందని పేర్కొంది. ఈ మేరకు జనసేన పార్టీ పవన్ కల్యాణ్ రోడ్ షో వివరాలను ట్విట్టర్ లో ప్రకటించింది. కాగా, ఈ కార్యక్రమానికి అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Andhra PradeshKurnool DistrictJana SenaPawan Kalyanroad showTwitter

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more