అంబులెన్సులో గంజాయి స్మగ్లింగ్.. రూ.2 కోట్ల సరుకును విశాఖలో పట్టుకున్న డీఆర్ఐ అధికారులు!

23-02-2019 Sat 15:22 | Andhra
  • విశాఖపట్నంలోని సబ్బవరం మండలంలో ఘటన
  • గంజాయి స్మగ్లింగ్ పై అధికారులకు పక్కా సమాచారం
  • అంబులెన్స్ డ్రైవర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో అధికారులు గంజాయి స్మగ్లర్ల ఆటకట్టించారు. అంబులెన్సు ముగుసులో భారీఎత్తున తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సబ్బవరం మండలం సమీపంలో ఈరోజు చోటుచేసుకుంది. ఇక్కడి నాతయ్యపాలెం గ్రామం వద్ద ఓ అంబులెన్సులో గంజాయిని తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు, పోలీసుల సాయంతో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓ అంబులెన్సు రావడాన్ని గమనించి దాంట్లో సోదాలు నిర్వహించారు. దీంతో దాదాపు 1,813 కేజీల గంజాయి ఆ వాహనం నుంచి బయటపడింది. దీని విలువ మార్కెట్ లో రూ.2 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు అంబులెన్సు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.
Andhra PradeshVisakhapatnam Districtambulancesmuggling1813 kgsweedRS.2 crore

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more