సూర్య చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన పూర్ణ

23-02-2019 Sat 13:51 | Entertainment
  • ప్రధానమంత్రిగా మోహన్ లాల్
  • ప్రతినాయకుడిగా ఆర్య 
  • ఆగస్టులో భారీస్థాయి విడుదల     
సూర్య కథానాయకుడిగా .. 100 కోట్లకి పైగా బడ్జెట్ తో 'కాప్పన్' సినిమా నిర్మితమవుతోంది. కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రధానమంత్రి సెక్యూరిటీ ఆఫీసర్ గా సూర్య కనిపించనున్నాడు. ప్రధానమంత్రిగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన కథానాయికగా సాయేషా సైగల్ నటిస్తుండగా, ప్రతినాయకుడి పాత్రను ఆర్య చేస్తున్నాడు.

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం 'పూర్ణ' ను ఎంపిక చేసుకున్నారు. తెలుగులో 'సీమశాస్త్రి' .. 'అవును' తరువాత పూర్ణ చెప్పుకోదగిన సినిమాలు చేయలేకపోయింది. అప్పటి నుంచి ఆమె తమిళ సినిమాలపైనే దృష్టి పెట్టింది. ఆల్రెడీ 'కాప్పన్' షూటింగులో ఆమె పాల్గొంటోంది. ఈ సినిమా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.
suryasayeshapoorna

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more