ఎర్రన్నాయుడు పుట్టినరోజు నేడు.. ‘హ్యాపీ బర్త్ డే నాన్నా’ అంటూ ట్వీట్ చేసిన రామ్మోహన్ నాయుడు!

23-02-2019 Sat 11:49 | Andhra
  • తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన టీడీపీ నేత
  • గతంలో తండ్రితో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన రామ్మోహన్
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత
తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ సీనియర్ నేత దివంగత కింజరపు ఎర్రన్నాయుడు పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్నా’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నప్పుడు తనకు తండ్రి ఎర్రన్నాయుడు కేక్ తినిపిస్తున్న ఫొటోను రామ్మోహన్ నాయుడు పోస్ట్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా లోక్ సభ స్థానం నుంచి ఎర్రన్నాయుడు వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. 2012, నవంబర్ 2న ఓ పెళ్లికి హాజరై శ్రీకాకుళం జిల్లాకు తిరిగివస్తుండగా, జిల్లాలోని రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద ఓ ట్యాంకర్ ను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఎర్రన్నాయుడు మరుసటి రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
Andhra PradeshTelugudesamerranaidurammohan naiduhappy birthdaywishesTwitter

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more