మోదీకి 56 అంగుళాల ఛాతీ ఉంటే.. ఈ విషయాన్ని సీరియస్‌గా ఎందుకు తీసుకోవడం లేదు?: దిగ్విజయ్ సింగ్
- మోదీ 56 అంగుళాల ఛాతీని కొలిచింది ఎవరో?
- పుల్వమా దాడితో దేశం మొత్తం షాక్‌లో ఉంటే మోదీ షూటింగులో..
- భారత్-సౌదీ సంయక్త ప్రకటనలో పుల్వామా దాడి విషయమేదీ?
అసలింతకీ మోదీ 56 అంగుళాల ఛాతీని కొలిచింది ఎవరని దిగ్విజయ్ ప్రశ్నించారు. ఆయనకు నిజంగా అంత ఛాతీ ఉంటే ఉల్వామా దాడిని ఎందుకు సీరియస్‌గా పరిగణించడం లేదని నిలదీశారు. ఫిబ్రవరి 14న జవాన్లపై దాడి జరిగి దేశం మొత్తం షాక్‌లో ఉంటే మోదీ మాత్రం జిమ్‌కార్బెట్ పార్క్‌లో షూటింగులో బిజీగా ఉన్నారని మండిపడ్డారు.