సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

23-02-2019 Sat 07:24 | Entertainment
  • కాజల్ ప్రధాన పాత్రధారిగా సినిమా 
  • జూన్ నుంచి బోయపాటి ప్రాజక్ట్ 
  • '118' ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్  
 *  ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలతో కథానాయికగా బిజీగా వున్న కాజల్ అగర్వాల్ త్వరలో 'అ..' ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించనుంది. తన సొంత బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిర్మించే సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రయోగాత్మక చిత్రంగా ఉంటుందని అంటున్నారు.
*  'వినయ విధేయ రామ' చిత్రం తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణతో చేస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. జూన్ నుంచి షూటింగ్ జరుగుతుందని సమాచారం.
*  కల్యాణ్ రామ్ హీరోగా నివేదా థామస్, శాలిని పాండే హీరోయిన్లుగా రూపొందుతున్న '118' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరగనుంది. ఈ వేడుకకు ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా విచ్చేస్తాడట. మార్చ్ 1న దీనిని రిలీజ్ చేయనున్నారు.   
Kajal AgarwalboyapatiBalakrishnaNTR

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more