'మహానాయకుడు'పై నారా బ్రహ్మణి స్పందన

22-02-2019 Fri 10:06 | Entertainment
  • 'మహానాయకుడు'ను అద్భుతంగా ఆవిష్కరించారు
  • తెలుగు వాళ్లంతా తప్పకుండా చూడాలి
  • అమ్మానాన్నలకు అభినందనలు  
ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ భాగమైన 'మహానాయకుడు'ను ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమా చూసిన తరువాత నారా బ్రహ్మణి స్పందిస్తూ .. తెలుగు చిత్రపరిశ్రమకి తాతగారు ఎంత గుర్తింపును తీసుకువచ్చారో 'కథానాయకుడు' సినిమాలో చూశాము. ఆ సినిమాకి మించిన స్థాయిలో 'మహానాయకుడు'ను అద్భుతంగా ఆవిష్కరించారు.

తెలుగు జాతికి ఆయన ఎంతటి గౌరవాన్ని తీసుకొచ్చారనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఒక తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం చాలా గర్వంగా అనిపిస్తోంది. మహోన్నతమైన ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్నీ, ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో రూపొందించిన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారంతా చూడాలి. ఇంత గొప్ప ప్రయత్నాన్ని చేసిన సందర్భంగా, నా తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.
nara brahmani

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more