భారత్ దుస్సాహసానికి దిగితే దీటుగా తిప్పికొట్టండి: సైన్యానికి ఇమ్రాన్ ఆదేశం

22-02-2019 Fri 09:05 | National
  • ఇమ్రాన్ అధ్యక్షతన సమావేశమైన ఎన్ఎస్‌సీ
  • పుల్వామా దాడిని ఓ సంఘటనగా అభివర్ణించిన వైనం
  • ఆ దాడితో తమకు సంబంధం లేదన్న ఎన్ఎస్‌సీ
పుల్వామా దాడితో భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సైన్యాధికారులతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇమ్రాన్ అధ్యక్షతన పాకిస్థాన్ భద్రతా మండలి (ఎన్ఎస్‌సీ) గురువారం సమావేశమైంది. పాక్‌లోని త్రివిధ దళాధిపతులు, భద్రత-నిఘా వర్గాల చీఫ్‌లు, కేంద్ర ఆర్థిక, రక్షణ, విదేశాంగ, అంతర్గత భద్రత వ్యవహార శాఖల మంత్రులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. భారత్ నుంచి ఎదురయ్యే ఎటువంటి దాడినైనా సమర్థంగా ఎదుర్కోవాలని, దీటుగా.. సమగ్రంగా బదులివ్వాలని ఆదేశించారు. పుల్వామా ఘటనను ఓ సంఘటనగా మాత్రమే పేర్కొన్న ఎన్ఎస్‌‌సీ.. ఆ దాడితో తమకు ఎంతమాత్రమూ సంబంధం లేదని మరోమారు తేల్చి చెప్పింది.
Imran khanPakistanNSCIndiaPulwamaJammu And Kashmir

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more