ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ రేపు పర్వదినం: నందమూరి బాలకృష్ణ

21-02-2019 Thu 17:30 | Entertainment
  • రేపు ‘మహానాయకుడు’ విడుదల 
  • తెలుగు జాతి కోసం తీసిన బయోపిక్ ఇది 
  • ప్రతి విషయంలో తన తండ్రి ఎన్టీఆర్ ఇన్ స్పిరేషనే
తెలుగు ప్రజలకు ప్రతి విషయంలో తన తండ్రి ఎన్టీఆర్ ఇన్ స్పిరేషనే అని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ, నాడు టీడీపీ పార్టీ స్థాపించడం, ఆ తర్వాత తొమ్మిది నెలలకే ఎన్టీఆర్ అధికారంలోకి రావడం, ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం.. ఇవన్నీ రికార్డులేనని అన్నారు.

ఈ బయోపిక్ కేవలం ఎన్టీఆర్ అభిమానులకే కాదని, తెలుగు ప్రజానీకానికి, తెలుగు జాతి కోసం తీసిందని, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ రేపు పర్వదినం అని అన్నారు. ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు, నేను అందులో ఓ అర్చకుడిని’ అనే నానుడి తన తండి నుంచి వచ్చిందేనని గుర్తుచేశారు.
NTRBiopicMahanayakudunandamuriBalakrishnakalyan ramTelugudesamAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more