'ఏబీసీడీ' నుంచి 'మెల్లమెల్లమెల్లమెల్లగా' లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

21-02-2019 Thu 17:01 | Entertainment
  • అల్లు శిరీశ్ తాజా చిత్రంగా 'ఏబీసీడీ'
  • నాయికగా రుక్సాన్ 
  • మార్చి 1న విడుదల      
మంచి ప్రేమకథను చేయాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తూ అల్లు శిరీశ్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈ సమయంలోనే ఆయన దృష్టి మలయాళ మూవీ 'ఏబీసీడీ'పై పడింది. అక్కడ ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కి పెద్ద హిట్ ఇచ్చింది. ఈ సినిమా తెలుగు రీమేక్ లో చేయాలని శిరీశ్ అనుకోవడం ..  అదే పేరుతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోవడం జరిగిపోయింది.

సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు శిరీశ్ జోడీగా రుక్సాన్ ధిల్లాన్ నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "మెల్లమెల్లమెల్లమెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే .. మెల్లమెల్లమెల్లమెల్లగా కన్నుల్లో మత్తులాగా అల్లావే .. "అంటూ ఈ పాట సాగుతోంది. మేకింగ్ షాట్స్ పై కట్ చేసిన ఈ లిరికల్ వీడియో సాంగ్ ఆకట్టుకునేలా వుంది. జుడా శాండీ సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ - అదితి భావరాజు ఆలాపన బాగున్నాయి. మార్చి 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
allu sirishrukshar

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more