ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. జంగా కృష్ణామూర్తికి బీ ఫారం అందజేసిన వైసీపీ!

21-02-2019 Thu 15:48 | Andhra
  • బీఫారం అందించిన విజయసాయిరెడ్డి
  • ఈ నెల 25న నామినేషన్ దాఖలు
  • 28 వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు
ఆంధ్రప్రదేశ్ శానసమండలి ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటాలో వైసీపీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా కృష్ణామూర్తిని ఎంపిక చేసింది. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు కృష్ణామూర్తికి బీఫారం అందజేశారు. కాగా, జంగా కృష్ణామూర్తి ఈ నెల 25న అమరావతిలో నామినేషన్ దాఖలు చేస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల వివరాలు..
నోటిఫికేషన్‌ జారీ: ఫిబ్రవరి 21,
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28,
నామినేషన్ల పరిశీలన: మార్చి 1,
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: మార్చి 5,
ఎన్నికల పోలింగ్‌: మార్చి 12 (ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు),
ఓట్ల లెక్కింపు: మార్చి 12 సాయంత్రం 5 గంటలకు,
Andhra Pradeshmlc electionsYSRCPVijay Sai Reddyjanga krishna moorthybform

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more