ఇలా చేస్తాడని ఊహించలేదు: పుల్వామా ఉగ్రవాది అదిల్ తండ్రి
- 12వ తరగతి చదువుతూ ఉగ్రవాదంలోకి
- ఇన్నేళ్లలో ఒక్కసారి మాత్రమే ఫోన్
- కోరుకున్న జీవితం దక్కిందని చెప్పాడని గుర్తు చేసుకున్న తండ్రి
తాను చాలా ఆనందంగా ఉన్నానని, కోరుకున్న జీవితం దక్కిందని చెప్పాడని, అయితే, ఏం చేస్తున్నావని ఎంత అడిగినా చెప్పలేదని పేర్కొన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని తమకు తెలియదని, ఇలాంటి పనిచేస్తాడని అస్సలు ఊహించలేదని గులామ్ పేర్కొన్నాడు.