ప్రేమోన్మాది భరత్ కస్టడీకి కోర్టు అనుమతి
- ఈ నెల 6న మధులికపై కత్తితో దాడి
- చంచల్‌గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రెండు రోజులపాటు విచారణ
కాగా, తన ప్రేమను నిరాకరించిన మధులికపై ఈ నెల 6న కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యానగర్‌లో భరత్ దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు ఇన్ఫెక్షన్ సోకినట్టు వైద్యులు తెలిపారు. ఐసీయూలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.