మరణాన్ని జయించిన చిన్నారి.. బోరు బావిలో పడిన బాలుడు క్షేమంగా బయటికి!
- ఆడుకుంటూ వెళ్లి బావిలో పడిన చిన్నారి
- బావికి సమాంతరంగా రంధ్రం
- బాలుడి శరీరంపై చిన్న గీత కూడా పడని వైనం
బాలుడి శరీరంపై చిన్న గీత కూడా పడలేదని, క్షేమంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించనున్నట్టు చెప్పారు. అనుమతులు లేకుండా బోరుబావి తవ్విన యజమానిపై కేసు నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.