హైదరాబాద్ పై కరుణించిన వరుణుడు.. వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రజలు!
- కూకట్ పల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్ లో వర్షం
- వీకెండ్ కావడంతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి తోడుగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. తెలంగాణలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.