'మిఠాయ్' నుంచి టీజర్ రిలీజ్

22-01-2019 Tue 16:16 | Entertainment
  • కొత్త కాన్సెప్ట్ తో 'మిఠాయ్'
  • దర్శకుడిగా ప్రశాంత్ పరిచయం
  •  వచ్చేనెల 22న విడుదల       
ప్రియదర్శి .. కమల్ కామరాజు .. రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా 'మిఠాయ్' సినిమా రూపొందుతోంది. ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

 గాడిదపై ఒక వ్యక్తి కూర్చుని ఉండగా, ప్రియదర్శి దాని మెడకు తాడు కట్టి లాగుతూ " ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా .. మంచి రోజులు వస్తున్నాయి .. మీ అందరి జీవితాల్లోకి వెలుగులు తెస్తున్నాయి .. " అని ఢమరుకం మోగిస్తూ చెబుతూ, ఒక్కసారిగా భయపడి ఆ గాడిదను అక్కడ వదిలేసి పరుగులు తీస్తాడు. వచ్చేనెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతోన్న 'మిఠాయ్' ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
priyadarshirahul ramakrishna

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more