100 కోట్లకి చేరువలో 'ఎఫ్ 2'

22-01-2019 Tue 11:50 | Entertainment
  • సంక్రాంతికి వచ్చిన 'ఎఫ్ 2'
  • తిరుగులేని కామెడీ కంటెంట్ 
  • ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల గ్రాస్
అనిల్ రావిపూడి పూర్తి హాస్యరస భరితంగా 'ఎఫ్ 2' సినిమాను తెరకెక్కించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల విషయంలో పాత రికార్డులను చెరిపేస్తూ .. కొత్త రికార్డులను తిరగరాస్తూ దూసుకువెళుతోంది.

ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా నిన్నటితో కలుపుకుని 16 కోట్ల షేర్ ను రాబట్టింది. త్వరలోనే 20 కోట్ల షేర్ మార్క్ ను అందుకోవడం జరుగుతుందని చెబుతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 70కోట్ల గ్రాస్ ను ..  47 కోట్ల షేర్ ను ఈ సినిమా రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా నిన్నటితో 90కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. మరికొన్ని రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమనేది ట్రేడ్ పండితుల అంచనా. ఏదేమైనా, కామెడీ కంటెంట్ కి తిరుగులేదనే విషయాన్ని ఈ సినిమా మరోమారు నిరూపించింది. 
venkateshvarunmehreen

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more