వైష్ణవ్ తేజ్ జోడీగా తెలుగు అమ్మాయే

21-01-2019 Mon 14:40 | Entertainment
  • హీరోగా వైష్ణవ్ తేజ్ తొలి సినిమా
  • కథానాయికగా మనీషా రాజ్
  •  ప్రేమకథా నేపథ్యంలో సాగే సినిమా      
చిరంజీవికి మరో మేనల్లుడైన వైష్ణవ్ తేజ్, కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగంలోకి దిగాడు. ఆయన తొలి సినిమా ఈ రోజునే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో కథానాయిక తెలుగు అమ్మాయేననే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఆ అమ్మాయి పేరు 'మనీషా రాజ్' అనీ .. తాను ఓ ఎన్నారై అని తెలుస్తోంది.

కథ ప్రకారం ఆమె అయితేనే బాగుంటుందని భావించి ఎంపిక చేసినట్టుగా సమాచారం. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. ఇది ఎంతో సహజంగా అనిపించే అందమైన ప్రేమకథా చిత్రమని అంటున్నారు. యూత్ హృదయాలను ఈ సినిమా కొల్లగొట్టేయడం ఖాయమని చెబుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ కి హిట్ ఇవ్వాలనే గట్టిపట్టుదలతో దర్శకుడు బుచ్చిబాబు వున్నాడు. ఇక మనీషా రాజ్ కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. 
vaishnav tejmanisha

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more