అనుష్క సినిమా కోసం 3 కోట్లు తీసుకుంటున్నాడట!

21-01-2019 Mon 14:06 | Entertainment
  • అనుష్క ప్రధానపాత్రధారిగా 'సైలెన్స్'
  • ముఖ్య పాత్రల్లో అంజలి .. షాలినీ పాండే
  • ఎక్కువభాగం షూటింగ్ అమెరికాలో
'భాగమతి' తర్వాత అనుష్క, తన తదుపరి సినిమాను హేమంత్ మధుకర్ దర్శకత్వంలో చేయనుంది. ఈ సినిమాకి 'సైలెన్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. వినికిడి లోపం కలిగిన మూగ అమ్మాయిగా ఈ సినిమాలో అనుష్క కనిపించనున్నట్టు తెలుస్తోంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అంజలి ..షాలినీ పాండే .. అవసరాల .. సుబ్బరాజు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అత్యధిక భాగం షూటింగ్ అమెరికాలో జరగనుంది. ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. అమెరికాలో జరగనున్న షూటింగులో ఆయన పాల్గొననున్నాడు. ఈ సినిమా కోసం ఆయన అందుకుంటున్న పారితోషికం 3 కోట్లు అని తెలుస్తోంది. పాత్ర ప్రాముఖ్యతను బట్టి .. ఆయనకి గల క్రేజ్ ను బట్టి ఈ స్థాయి పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించినట్టు సమాచారం. ఈ బహుభాషా చిత్రానికి కోన వెంకట్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.
anushkaankalishalini

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more