పవన్ కల్యాణ్ ను కలిసేందుకు భారీ ర్యాలీతో బయలుదేరిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ

21-01-2019 Mon 12:56 | Both States
  • నిన్న బీజేపీకి రాజీనామా చేసిన ఆకుల
  • మరికాసేపట్లో జనసేనలో చేరనున్న రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే
  • పవన్ ఏం చెబితే అది చేస్తానని వెల్లడి
నిన్న బీజేపీకి రాజీనామా చేసిన రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకుని, విజయవాడలో ఉన్న పవన్ కల్యాణ్ ను కలిసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఆయన వెంట వందలాది వాహనాల్లో అనుచరులు, స్థానిక నేతలు కూడా బయలుదేరారు.

నిన్న ఆకుల తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తూ, దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు పంపించగా, ఇంకా ఆయన ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. మరికాసేపట్లో తన అనుచరులతో కలిసి ఆకుల, జనసేన కండువాను కప్పుకోనున్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు మీడియాతో ఆకుల మాట్లాడుతూ, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే, అక్కడి నుంచి పోటీ చేస్తానని, రాష్ట్రంలోని రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన ఆయనతోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నానని అన్నారు.
BJPAkula SatyanarayanaPawan KalyanRallyJana Sena

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more