మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో .. ఫస్టు పోస్టర్ రిలీజ్

21-01-2019 Mon 09:40 | Entertainment
  • హీరోగా వైష్ణవ్ తేజ్ ఎంట్రీ 
  • దర్శకుడిగా బుచ్చిబాబు పరిచయం
  • ఈ రోజునే షూటింగ్ మొదలు
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చేశారు. ఎవరి ప్రత్యేకతను చాటుకుంటూ వాళ్లు దూసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ..  వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ రోజున ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమవుతోంది. సుకుమార్ .. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు పోస్టర్ ను వదిలారు. జాలరి వేషధారణలో వైష్ణవ్ తేజ్ కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. "2009 లో హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి కూడా నేను నటన పరంగా చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాను. ఈ ఏడాది మా లిటిల్ బ్రదర్ వైష్ణవ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమవుతున్నాడు. నన్ను ఆదరించినట్టే నా సోదరుడిని ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నాడు.
vaishnav tej

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more