తన నీడతోనే యుద్ధం చేసే కథగా .. 'నిను వీడని నీడను నేనే'

19-01-2019 Sat 12:11 | Entertainment
  • సందీప్ కిషన్ హీరోగా హారర్ మూవీ
  • కొనసాగుతోన్న చివరి షెడ్యూల్ షూటింగ్ 
  • ఫిబ్రవరిలో విడుదల చేసే ఆలోచన   
తెలుగులో సందీప్ కిషన్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే కొంత కాలంగా ఆయన సక్సెస్ అనేది చూడలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో 'నిను వీడని నీడను నేనే' సినిమా చేస్తున్నాడు. సుబ్రహ్మణ్యన్ .. దయా నిర్మాణంలో, కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తోన్న ఎమోషనల్ హారర్ మూవీ ఇది.

తాజాగా ఈ సినిమాను గురించి కార్తీక్ రాజు మాట్లాడుతూ .. "ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాను. మనిషి తన నీడతోనే యుద్ధం చేయవలసి వస్తే ఎలా వుంటుందనే పాయింట్ తో ఈ సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం హీరో హీరోయిన్లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాము .. దాంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో వున్నాము" అని చెప్పాడు. 
sundeep kishan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more