మహేశ్ బాబు నా భుజం తట్టి ప్రోత్సహించారు: అనిల్ రావిపూడి

19-01-2019 Sat 10:11 | Entertainment
  • వెంకటేశ్ గారు ఓ లైబ్రరీ
  • వరుణ్ తేజ్ తో మళ్లీ చేయాలనుంది
  • మహేశ్ బాబు గారికి కృతజ్ఞతలు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్ 2' సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్స్ లో సందడి చేస్తోంది. థియేటర్స్ లో నాన్ స్టాప్ నవ్వులు కురిపిస్తోన్న ఈ సినిమా, బయ్యర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. అనిల్ రావిపూడి కెరియర్లోనే ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ వేదికపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. " వెంకటేశ్ గారు ఓ లైబ్రరీ .. ఈ  జర్నీలో ఆయన నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. ఆయన టైమింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక వరుణ్ తేజ్ చాలా బాగా చేశాడు .. ఆయనతో మళ్లీ ఒక సినిమా చేయాలనుంది. ఈ సందర్భంగా నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను .. ఆయనే మహేశ్ బాబు.

ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మహేశ్ బాబు గారు చేసిన ప్రతి ట్వీట్ కిక్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ కాగానే చూసి అభినందించారు. ఆయన ఇలా భుజం తట్టి ప్రోత్సహించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మా టీమ్ తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. 
anil ravipudi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more