Chandrababu: చంద్రబాబుని ‘చంద్ర సోనియా నాయుడు’గా అభివర్ణించిన కన్నా!

  • ఎన్టీఆర్ ఆశయాలకు అంత్యక్రియలు నిర్వహించారు
  • ప్రజలను చంద్రబాబు భలేగా బురిడీ కొట్టిస్తున్నారు
  • టీడీపీని, ఆస్తిని చంద్రబాబు లాక్కున్నారు
సీఎం చంద్రబాబునాయుడుపై  ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలకు అంత్యక్రియలు నిర్వహించారని విమర్శించారు. ప్రజలను చంద్రబాబు భలేగా బురిడీ కొట్టిస్తున్నారంటూ.. చంద్రబాబుని ‘చంద్ర సోనియా నాయుడు గారు’గా అభివర్ణించారు. ‘బతికుండగా అన్నగారి పార్టీని, ఆస్తిని లాక్కొని ఆయనపై చెప్పులతో దాడి చేయించారు. బాబు పెట్టిన క్షోభకు అన్నగారు ప్రాణాలు విడిచారు..’ అని తన ట్వీట్ లో కన్నా ఆరోపించారు.
Chandrababu
Sonia Gandhi
Telugudesam
bjp
kanna

More Telugu News