'భారతీయుడు 2'లో శింబు స్థానంలో సిద్ధార్థ్

18-01-2019 Fri 11:25 | Entertainment
  • లైకా ప్రొడక్షన్స్ నుంచి 'భారతీయుడు 2'
  • ఈ రోజే మొదలైన రెగ్యులర్ షూటింగ్
  •  ముఖ్యమైన పాత్రలో దుల్కర్ సల్మాన్  
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'భారతీయుడు 2' సినిమా నిర్మితమవుతోంది. శంకర్ దర్శకత్వంలో ఈ రోజునే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కమల్ సరసన కథానాయికగా కాజల్ నటిస్తోంది. ఈ సినిమాలో సేనాపతి మనవడి పాత్రలో శింబు నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సిద్ధార్థ్ పేరు తెరపైకి వచ్చింది.

కొన్ని కారణాల వలన శింబు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తిని చూపలేదనీ, అందువలన ఆయనకి బదులుగా సిద్ధార్థ్ ను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నిజంగా ఈ ఛాన్స్ సిద్ధార్థ్ కి వచ్చి వుంటే, అది ఆయన కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కొన్నాళ్లుగా సిద్ధార్థ్ రేసులో పూర్తిగా వెనుకబడిపోయిన విషయం తెలిసిందే. ఇక మరో ముఖ్యమైన పాత్రలో దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు. దాదాపు 8 దేశాలలో ఈ సినిమా షూటింగును జరపనున్నారు. 
kamalsimbusiddhardh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more