సవాల్ గా తీసుకుని ముందుకు వెళతాం: గోపాలకృష్ణ ద్వివేది

17-01-2019 Thu 19:10 | Andhra
  • ఎన్నికల ప్రధానాధికారిగా గోపాలకృష్ణ ద్వివేది నియామకం
  • స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూస్తా
  • అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామన్న కమిషనర్ 
ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా గోపాలకృష్ణ ద్వివేది నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, ప్రజలు, అందరితో కలిసి స్వేచ్ఛగా ఈ ఎన్నికలు జరిగేలా చూస్తామని అన్నారు. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉందని, అయినప్పటికీ సవాల్ గా తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఓట్ల గల్లంతు అంశాన్ని ప్రస్తావిస్తూ, ఓటర్లు అవగాహన కలిగి ఉండాలని, ఎలక్షన్ కమిషన్ కూడా ఓటర్లకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. 
Andhra Pradeshgopala krishna dwivediCEC

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more